ఒమన్‌లో నవంబర్ 5 నుంచి 14 వరకు జరగనున్న అండర్-19 ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో, నవంబర్ 8న డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. గత ఎడిషన్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి.
క్రీడలు
NOV-8న IND-PAK మ్యాచ్


