ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు ఢిల్లీలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించింది. జ్ఙానేష్ కుమార్‌కు వ్యతిరేక నిరసనల కారణంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మద్యం షాపులు బంద్ కానున్నాయి.
వార్తలు
ఇవాళ, రేపు మద్యం షాపులు బంద్


