హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్-వెస్టిండీస్ రెండో టీ20

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ రాంచీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ను జియోట్‌స్టార్ యాప్‌లో లైవ్ చూడవచ్చు. తొలి మ్యాచ్‌లో సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. జట్టులో పెద్దగా మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.