భారత్, వెస్టిండీస్ రెండో టీ20 సందర్భంగా రాంచీకి రానున్న ఎంఎస్ ధోనీ, WI కెప్టెన్ షై హోప్‌తో ఐపీఎల్ డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో మెరుగైన ఫలితాలు సాధించని చెన్నై సూపర్ కింగ్స్, నిలకడైన ఓపెనర్ కోసం ఫామ్‌లో ఉన్న హోప్‌ను జట్టులోకి తీసుకునేందుకు సీఎస్‌కే తరఫున ధోనీ సంప్రదింపులు జరపబోతున్నట్లు సమాచారం.
క్రీడలు
ఆ 'ఓపెనర్' కోసం రాంచీ మ్యాచ్‌కు ధోనీ..!


