హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం'

SRD : గుమ్మడిదల మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ తెలిపారు. అన్నారం గ్రామంలో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ సరఫరా, తక్కువ వోల్టేజీ, అంతరాయాలు, వీధి దీపాల సమస్యలను పరిశీలించారు. అవసరమైన చోట కొత్త స్తంభాలు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.