హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టండి'

GDWL: అలంపూర్ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో సంగమేశ్వర ఆలయ సమీప వీధిలో సీసీ రోడ్లు లేకపోవడంతో మట్టి రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి రాళ్లతో ఉండడంతో పాటు వర్షాకాలంలో దారి మొత్తం బురద మయంగా మారుతుంది. దీంతో కొన్ని ఏళ్లుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాలకులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణానికి చొరవ తీసుకొవాలని ప్రజలు కోరుతున్నారు.