భారత ప్రీిమియర్ లీగ్ (IPL)తో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) పోటీ పడనుంది. ఇంటర్నేషనల్ వైడ్‌గా IPL వ్యూయర్‌షిప్‌ను దెబ్బతీసేలా PSL షెడ్యూల్‌ను ప్రకటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 12వ ఎడిషన్ PSL 2027 మార్చి 18 నుంచి మే 2 వరకు జరగనుంది. ఇక IPL సమరం 2017 మార్చి 10న ప్రారంభమై మే 15తో ముగియనుంది.
క్రీడలు
IPLతో పోటీగా PSL షెడ్యూల్ ఖరారు


