ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత్ ఇవాళ వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 మైలురాయిని చేరుకుంటాడు. భారత్ తరపున టీ20ల్లో వంద వికెట్లు తీసిన 5వ బౌలర్‌గా కుల్దీప్ రికార్డులకు ఎక్కుతాడు.
క్రీడలు
కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీస్తే!


