మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి ఇక నుంచి ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు. UAN నంబర్‌తో లింక్ అయిన మొబైల్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, కొన్ని సెకన్లలో బ్యాలెన్స్ SMS వస్తుంది. ఇందుకు UANకు ఆధార్, బ్యాంకు ఖాతా లింక్ అయి ఉండాలి. ఉమంగ్ యాప్‌లోనూ పాస్‌బుక్ చూడొచ్చు. కంపెనీ ప్రతి నెలా డబ్బు జమ చేస్తోందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
వ్యాపారం
ఒక్క మిస్డ్ కాల్‌తో.. పీఎఫ్ బ్యాలెన్స్


