హైదరాబాద్: 28°C
వ్యాపారం

7 దేశాల్లో టిక్‌టాక్‌ ప్రకటనలపై నిషేధం

సోషల్‌ మీడియా రంగంలో పోటీ మరో స్థాయికి చేరింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా.. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ప్రకటనలపై US, కెనడా, ఈజిప్టు, ఇండోనేషియా, జపాన్, థాయ్‌లాండ్, వియాత్నం వంటి 7 దేశాల్లో నిషేధం విధించింది. మైనర్ల భద్రత, నియంత్రణ చర్యలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మెటా వెల్లడించింది.