అర్హులైన విదేశీ కార్మికులకు గ్రీన్‌కార్డు కోసం కంపెనీలు స్పాన్సర్ చేసే 'పర్మ్' కార్యక్రమం నుంచి TCSను అమెరికా సస్పెండ్ చేసింది. దీనిపై TCS తాజాగా స్పందించింది. ఈ నిర్ణయం తమ సంస్థకు సంబంధించిన నియామక వ్యూహాన్ని, కస్టమర్లకు అందించే సేవలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు తెలిపింది. గత రెండేళ్లుగా తమ పర్మ్ దరఖాస్తులు చాలా స్వల్పంగా ఒకే అంకెకే పరిమితమై ఉన్నాయని చెప్పింది.
వ్యాపారం
గ్రీన్‌కార్డ్ ప్రోగ్రామ్ సస్పెన్షన్ షాక్.. స్పందించిన TCS


