హైదరాబాద్: 28°C
వ్యాపారం

రెండు ముంబై కంపెనీలపై అమెరికా ఆంక్షలు

విధించింది. ఇందులో ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి సహకరిస్తున్నారన్న ఆరోపణలపై ముంబైకి చెందిన రెండు కంపెనీలతో పాటు ఐదుగురు భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులు, వాణిజ్యానికి సంబంధించి మరో 10 సంస్థలు, ఐదు నౌకలపై కూడా ఆంక్షలు విధించింది. ఈ నెట్‌వర్క్ నుంచి ఇరాన్ ప్రభుత్వానికి భారీ మొత్తంలో నగదు అందుతోందని అమెరికా ఆరోపించింది.