టాటా, ఇన్ఫోసిస్, HCL, విప్రోలతో సహా 8 టెక్ సంస్థలను ఓ కీలకమైన గ్రీన్ కార్డ్ కార్యక్రమం నుంచి అమెరికా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తాజాగా స్పందించింది. వలసలు, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల రాకపోకలు అనేవి రెండు భిన్నమైన విషయాలని తెలిపింది. వాటిని ఒకే కోణంలో చూడకూడదని వెల్లడించింది.
వ్యాపారం
అమెరికా షాక్.. స్పందించిన నాస్కామ్


