హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఎన్నికల సమరానికి సై!

TPT: సుప్రీంకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. తిరుపతి జిల్లాలోని 35 మండలాల పరిధిలో పంచాయతీ, MPTC, ZPTC ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 806 గ్రామపంచాయతీలు, ఒక కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. తొలుత మున్సిపల్, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.