నంద్యాల క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై మంత్రి చర్చించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా అధికారులతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలతో మంత్రి ఫరూక్ సమావేశం


