CTR: పుంగనూరు పట్టణంలో అమృత్ 2.0 పథకం ద్వారా రూ.14 కోట్లతో తాగునీటి పనులకు శుక్రవారం చేపట్టాల్సిన భూమి పూజ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. SS ట్యాంక్ నుంచి WTP వరకు పైప్‌లైన్, SS ట్యాంక్, WTP మరమ్మతు, మంగళం కాలనీ ప్రాంతంలో ELSR, డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్లు ఏర్పాటు చేసే పనులు అనివార్య కారణాలవల్ల వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి పనుల భూమి పూజ వాయిదా


