హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రౌండ్ టేబుల్ పాల్గొన్న మంద కృష్ణ మాదిగ'

ప్రకాశం: సింగరాయకొండ నవోదయ కోచింగ్ సెంటర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన సయ్యద్ తౌషిక్, వారి తల్లి మౌలాబి ఆత్మహత్యపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మార్కాపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు.