అన్నమయ్య: పాడి రైతులు తమ పొలంలో పశుగ్రాసం పెంచుకోవడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఉపాధి హామీ పథకం ఏపీవో నాగరాజ కోరారు. పాడి పశువులకు సంవత్సరం పొడవునా పచ్చిమేత పొందేందుకు రైతులకు సువర్ణావకాశం అన్నారు. 25 సెంట్లు భూమి నుంచి ఎకరా వరకు విబి జి రామ్ జి పథకం కింద రైతులందరూ ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఆసక్తి గల పాడి రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పశుగ్రాసం పెంపకానికి దరఖాస్తు చేసుకోండి'


