హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం యోగీని కలిసిన మంత్రి సత్యకుమార్

సత్యసాయి: విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు రావాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం కలిసి ఉత్సవాలకు ఆహ్వానించినట్టు మంత్రి తెలిపారు. ఈ భేటీలో ప్రజా ప్రయోజనాలపై ఆయన విలువైన మార్గదర్శకాలను తీసుకున్నట్టు పేర్కొన్నారు.