ELR: పోలీసుల వృత్తిగత నైపుణ్యాలు, దేహదారుఢ్యం పెంపొందించేందుకు శుక్రవారం విజయరాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో సాధన కార్యక్రమం నిర్వహించారు. పెదవేగి సీఐ సి.హెచ్.రాజశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బందికి నేర దర్యాప్తు మెలకువలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎన్జీవో ప్రతినిధులతో కలిసి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల నైపుణ్యాలకు సాధన..!


