SKLM: కొత్తూరు మండలంలోని పారాపురం పంచాయతీలో దళితవాడల స్మశాన వాటికకు రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా అధికారులకు విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు. ఇవాళ వ్యక్తి మరణించడంతో దహన సంస్కారాలకు అనేక అవస్థలు పడుతూ తీసుకెళ్లారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'స్మశాన వాటికకు దారి లేక అవస్థలు'


