W.G: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలంలో రూ. 2.24 కోట్లు వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభివృద్ధి పనులకు శ్రీకారం..!


