హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల విస్తృత తనిఖీ

CTR: చిత్తూరు ఇందిరమ్మ కాలనీ, పలమనేరు గంట ఊరిలో పోలీసులు శుక్రవారం కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా దీనిని నిర్వహించినట్లు అడిషనల్ ఎస్పీ షాను తెలిపారు. ఈ తనిఖీలలో సరైన సర్టిఫికెట్లు లేని 5 బైకులు, ఆటో, 9మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. 60 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించామన్నారు.