హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్లగడ్డలో పిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే

NDL: ఆళ్లగడ్డ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.