PLD: రోడ్డు ప్రమాదంలో మరణించిన కోచ్చెర్లకు చెందిన టీడీపీ కార్యకర్త తిరుపతయ్య కుటుంబానికి పార్టీ సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షల బీమా చెక్కును శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అందజేశారు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యమని, ఆపదలో పార్టీ కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మృతుడి కుటుంబానికి బీమా చెక్కు అందజేత


