హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో చిన్నారుల సంరక్షణపై ప్రత్యేర దృష్టి పెట్టాం: కలెక్టర్ చిత్రా మిశ్రా 
★ జిల్లాలో రేపు సీనియర్ ఖోఖో జట్టు ఎంపికలు
★ కరీంనగర్ ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐగా అరుణ్‌ బాధ్యతలు
★ మానకొండూర్ కాకతీయ కాలువలో పడి వ్యక్తి మృతి