ఎన్టీఆర్: జిల్లా మైలవరం నియోజకవర్గంలో జి.కొండూరులో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి వినతిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జి. కొండూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం


