WNP: SI, PC ఉద్యోగాలకు సిద్ధమయ్యే గిరిజన యువతీ యువకులకు మన్ననూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు. సెలక్ట్ అయిన అభ్యర్థులకు 60 రోజుల ఉచిత శిక్షణ అందించనున్నారు. వివరాలకు 8309183353 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
గిరిజన యువతకు ఉచిత శిక్షణ


