PLD: అమరావతి మండలం జూపూడిలో రైతులకు మంజూరైన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుక్రవారం ఉదయం పంపిణీ చేశారు. రాజముద్రతో కూడిన పుస్తకాలను అందించి కూటమి ప్రభుత్వం రైతుల హక్కులను పదిలం చేసిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది వీటిని ఇవ్వడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


