హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రకృతి వ్యవసాయం వలన అనేక లాభాలు'

AKP: నర్సీపట్నం మండలం వేములపూడిలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇవాళ డ్రోన్ ద్వారా ప్రకృతి వ్యవసాయ కషాయాలు ద్రావణాలు స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ ఇన్‌ఛార్జ్ రమ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ఉపయోగించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, మంచి దిగుబడి లభిస్తుందని, భూమి సారవంతంగా తయారవుతుందని పేర్కొన్నారు. కషాయాలు ద్రావణాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయన్నారు.