KDP: పంటల రక్షణ పేరుతో పొలాల చుట్టూ కరెంట్ వైర్లు ఏర్పాటు చేయడం ప్రాణాలకే ముప్పు అని ఎస్సై శివ నాగిరెడ్డి హెచ్చరించారు. తొండూరులో ఆయన మాట్లాడుతూ.. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు అనుమతి లేకుండా కరెంటు తీగలు వేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. పొలాల వద్ద వైర్లు ఏర్పాటు చేయవద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తొండూరు ఎస్సై వార్నింగ్..!


