AKP: గొలుగొండ మండలం సీహెచ్. నాగాపురం పంచాయతీలో పల్లె పండుగ–3.0లో భాగంగా ఇవాళ పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ.. పంచాయతీ అభివృద్ధికి రూ.45 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నిధులు కేటాయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగ 3.0 పనులు ప్రారంభం


