పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి ఖరారైనట్లు సమాచారం వెలువడుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, వార్డుల వారీగా బలాబలాల అంచనా, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్‌కు రిజర్వ్?


