హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది స్వప్నను కలిసిన పాపయ్యపేట సర్పంచ్

WGL: హనుమకొండలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డిని పాపయ్యపేట సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకుంటూ గ్రామ అభివృద్ధి అంశాలపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, అన్ని వర్గాల సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు.