హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

HNK: హసన్‌ పర్తి, భీమారం, వడ్డేపల్లి చెరువుల్లో బతుకమ్మ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను నేడు GWMC కమిషనర్ వెంకన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రతతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ అధికారులకు సూచనలు చేశారు.