హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో వాహనం నడిపితే కఠిన చర్యలు: SP

TPT: తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 8 కేసులు నమోదు చేసి రూ.80 వేల జరిమానా విధించగా, ఒకరికి 7 రోజుల జైలు శిక్ష పడింది. ఒక వాహనదారుడి రక్తంలో ఆల్కహాల్ స్థాయి 296.9 mg/100 mlగా నమోదైంది. న్యూసెన్స్‌కు పాల్పడిన వారిపై 11 కేసులు నమోదు చేసి రూ.3,300 జరిమానా విధించారు.