కడప: మేయర్ పదవికి వైసీపీ తరఫున తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సీనియర్ నాయకుడు సుభాన్ బాషా కోరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసి తన బయోడేటా అందజేశారు. మేయర్ పదవి జనరల్‌కు కేటాయిస్తే, కడప వైసీపీ నాయకుల మద్దతుతో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనకు ఒక అవకాశం కల్పించాలని జగన్‌ను విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్‌గా అవకాశం ఇవ్వాలని వినతి


