KRNL: తుగ్గలి–రాతన గ్రామాల మధ్య లారీ, కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని కర్ణాటకకు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. 108కి సమాచారం ఇచ్చి క్షతగాత్రులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
లారీ, కారు ఢీ.. వ్యక్తి దుర్మరణం


