శ్రీకాకుళం: విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో రేపటి నుంచి 12 రోజులు పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 10 (రెండో శనివారం) నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులకు వరుసగా 12 రోజుల పాటు సెలవులే. దసరా సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ 22న జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు యధావిధిగా తిరిగి ప్రారంభమవుతాయి.
ఆంధ్రప్రదేశ్
విద్యాసంస్థలకు రేపటి నుంచి దసరా సెలవులు


