AKP: ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇవాళ రామచంద్రపురం శివారు అల్యూమినిపాలెంలో గిరిజన ఉపాధి కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. విబీజీ రామ్ జీని రద్దు చేసి, రెండు పూటలా పని చేసే విధానాన్ని తొలగించాలని కోరారు. పని ప్రదేశాల్లో నీడ, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి'


