అనంతపురం నగరం రజక నగర్‌లో పిచ్చి కుక్కలు కరిచి ఏడుగురిని గాయపరిచాయి. సమాచారం తెలుసుకున్న 48వ డివిజన్ ఇన్‌ఛార్జ్ మోహన్ కుమార్ బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో ఏడుగురిపై పిచ్చికుక్కల దాడి.!


