హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినతులు స్వీకరించిన మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్

SKLM: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నమని మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గీత విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం ఆమదాలవలస లో టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు వినతులను దరఖాస్తు రూపంలో అందజేశారు. సంబంధిత అధికారులతో ఫోన్‌ లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.