శ్రీకాకుళం నియోజకవర్గంలోని సింగుపురం KGBV, శాలిహుండం KGBV కళాశాలలో నూతనంగా నిర్మించిన డార్మెటరీ గదులను ఇవాళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక MLA శంకర్ కలిసి ప్రారంభించారు. ఈ మేరకు నూతన వసతి గదులను పరిశీలించారు. బాలికలకు మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన వసతి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కేజీబీవీల్లో నూతన డార్మెటరీలు ప్రారంభం


