GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణ శివారులోని జమ్ములమ్మ ఆలయం సమీపంలో గల వ్యవసాయ బావిలో సుమారు 25 నుంచి 35 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని పురుషుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు వెంటనే శాంతినగర్ పోలీసులను ఫోన్ నంబర్ 8712670290 లో సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం


