KNR: కరీంనగర్ కిసాన్ నగర్‌లో రూ.65 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గంగుల కమలాకర్ చెబుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. అయితే ఆ పనులన్నీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ నిధులతోనే జరిగాయని వారు ఆరోపించారు. ఐటీ టవర్, మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పేరుతో గంగుల అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: 'స్మార్ట్ సిటీ నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి'


