SRD: సదాశివపేట 132/33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సబ్ స్టేషన్ ఏఈ, విద్యుత్ సిబ్బంది శరత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరా లో అంతరాయం


