హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్ పంపిణీ

NLG: చిట్యాల మండలం బొంగోనిచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఓ ఫార్మా కంపెనీ సహకారంతో ఇవాళ స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూస్, బుక్స్ పంపిణీ చేశారు. సర్పంచ్ కట్ట ఆశయ్య, ఉప సర్పంచ్ సామిడి సాయి కృష్ణరెడ్డి, ఎంపీవో కోటేశ్, పంచాయతీ కార్యదర్శి లింగస్వామి, కంపెనీ జీఎం మల్లికార్జున రెడ్డి, హెచ్‌ఆర్ మిథున్, ప్రసన్న, హెచ్ఎం ధనలక్ష్మి పాల్గొన్నారు.