హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి'

RR: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ఆమనగల్లు మార్కెట్ ఛైర్‌పర్సన్ యాట గీతా నరసింహ అన్నారు. బతుకమ్మ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రతి ఇంటా ఆనందాలు నింపాలని, మహిళలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాలని అన్నారు.