NZB: ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రబీ సీజన్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ముందుకు రావాలని ఎడపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధిరామేశ్వర్ సూచించారు. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో భూగర్భ జలమట్టాలు గణనీయంగా తగ్గాయని, దీంతో సాగునీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు. నీరు అవసరమయ్యే పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు చేయాలని సూచించారు.
తెలంగాణ
ఆరుతడి పంటల సాగు చేయాలి: ఏవో


