హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూత్ కాంగ్రెస్ కమిటీల ఎన్నిక

WGL: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి మండలంలోని మేడేపల్లి, రాంపూర్, ఆసరవెల్లి గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తడక రాజు, పత్యం రామకృష్ణ ఎన్నికయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని మండల యూత్ అధ్యక్షుడు అన్నారు. అనంతరం నూతన కమిటీకి పలువురు అభినందలు తెలిపారు.